ETV Bharat / bharat

ఆ రాశివారు వాదనలు, ఘర్షణలకు దూరంగా ఉండాలి- లేకుంటే కష్టమే! - Horoscope Today

Horoscope Today January 17th 2024 : జనవరి 17న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 17 January 2024
Horoscope Today January 17th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 5:03 AM IST

Horoscope Today January 17th 2024 : జనవరి 17న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. పూర్తి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్నేహితులు, బంధువులతో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. కంటి సమస్యలు రావచ్చు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఖర్చులు పెరుగుతాయి. మీ పొదుపునకు కూడా గండిపడుతుంది. కష్టపడి పనిచేస్తేనే విజయం లభిస్తుంది. వ్యాపార, వ్యవహారాల్లో నష్టాలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. యువతీ, యువకులకు వివాహ యోగం ఉంది. ఆర్థికంగానూ లాభపడతారు. స్నేహితులను కలుసుకుంటారు. అన్ని విషయాలూ మీకు కలిసి వస్తాయి. పిల్లల నుంచి మంచి శుభవార్త వింటారు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి స్త్రీ మూలంగా అదృష్టం కలిసి వస్తుంది. తీర్థయాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా మీ స్థితి బాగానే ఉంటుంది.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీ పనులపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలి. మానసికంగా కలత చెందే అవకాశం ఉంది. విదేశాల్లోని మీ ఆప్తుల నుంచి మంచి శుభవార్త వింటారు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపారులకు తమ భాగస్వాముల వల్ల లాభాలు చేకూరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు పాటించాలి. వ్యాపార, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దైవ ప్రార్థనతో సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు ఘర్షణలకు దూరంగా ఉండడం మంచిది. మీ సంతానం విద్యావిషయాల్లో మీరు కాస్త ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కానీ విదేశీ విద్య అభ్యసించాలని అనుకునేవారికి ఈ రోజు బాగుంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అంత అనుకూలంగా లేదు. ఏ పనులు సక్రమంగా జరగవు. ఆస్తి, వారసత్వ తగాదాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. చట్టపరమైన వ్యవహారాల్లో అజాగ్రత్త పనికి రాదు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే, కచ్చితంగా విజయం సాధిస్తారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. విహార యాత్రల కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులకు కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు వాదనలకు దూరంగా ఉండాలి. లేకుంటే అభిప్రాయ బేధాలు, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. మాటలు అదుపు తప్పితే, చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. శాంతియుతంగా ఉండడం, దైవ ప్రార్థన చేయడం మంచిది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి చాలా బాగుంటుంది. మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీలోని సృజనాత్మకతను అందరూ గుర్తిస్తారు. సంగీత, నాట్యాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.