ETV Bharat / bharat

Horoscope Today (13-07-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే ?

author img

By

Published : Jul 13, 2022, 4:47 AM IST

Horoscope Today (12-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today
.

మిశ్రమ కాలం. ఆటంకాలు పెరుగుతాయి. ముఖ్యవిషయాల్లో అప్రమత్తత అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. బంధువుల సహకారం అందుతుంది. బంధువులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది.

.

ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో శత్రువులను కూడా కలుపుకొనిపోవడం మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

.

మీ నిబద్ధతే మీ విజయానికి మూలం. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. విష్ణు నామస్మరణ శుభప్రదం.

.

లక్ష్యసాధనలో తోటివారి సహకారం అందుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. శ్రీనివాస సందర్శనం శుభప్రదం.

.

ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

.

చేపట్టే పనిలో అలసట పెరుగుతుంది. మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విరోధులకు దూరంగా ఉండాలి. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. శివారాధన శుభప్రదం.

.

మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

.

సత్ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులలో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవాలి.

.

మిశ్రమకాలం. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. పెద్దలతో అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. గోవిందనామాలు చదవడం మంచిది.

.

ప్రారంభించిన పనులు జాప్యం కాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. విష్ణు సహస్రనామాలు వినడం మంచిది.

.

మనఃస్సౌఖ్యం కలదు. మీ బుద్ధిబలంతో పనులను పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు సిద్ధిస్తుంది. కులదైవ సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.

.

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉంటాయి.బంధువులతో ఆనందంగా గడుపుతారు. సూర్యభగవానుని సందర్శనం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.