ETV Bharat / bharat

Horoscope Today (22-03-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - astrology

Horoscope Today (22-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు రాశి ఫలం
Horoscope Today
author img

By

Published : Mar 22, 2022, 5:00 AM IST

Horoscope Today (22-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

ఫాల్గుణ మాసం; బహుళ పక్షం

చవితి: ఉ.8.15 తదుపరి పంచమి

విశాఖ: రా.10.02 తదుపరి అనూరాధ

వర్జ్యం: రా. 1.50 నుంచి 3.21 వరకు

అమృత ఘడియలు: మ.1.40 నుంచి 3.12 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.31 నుంచి 9.19 వరకు తిరిగి రా.10.55 నుంచి 11.43 వరకు

రాహుకాలం: సా.3.00 నుంచి 4.30 వరకు

సూర్యోదయం: ఉ.6.07, సూర్యాస్తమయం: సా.6.07

మేషం

మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అయితే, వారి వల్ల అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధార స్తోత్రం చదివితే బాగుంటుంది.

వృషభం

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మిథునం

ధర్మసిద్ది ఉంది. కుటుంబసభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి.

కర్కాటకం

మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.

సింహం

అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

కన్య

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన చేస్తే మంచిది.

తుల

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయు సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవవరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

వృశ్చికం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మితభాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ధనుస్సు

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.

మకరం

శుభ ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.

కుంభం

ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అనవసర కలహ సూచితం. కలహాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. శని శ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మీనం

శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (మార్చి20 - మార్చి 26)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.