ETV Bharat / bharat

Horoscope Today (21-03-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today (21-03-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు రాశి ఫలం
Horoscope Today
author img

By

Published : Mar 21, 2022, 5:04 AM IST

Horoscope Today (21-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;

ఫాల్గుణ మాసం; బహుళ పక్షం

తదియ: ఉ.10.01 తదుపరి చవితి

స్వాతి: రా. 11.16 తదుపరి విశాఖ

వర్జ్యం: ఉ. 7.08 వరకు తిరిగి తె.వ. 4.35 నుంచి 6.06 వరకు

అమృత ఘడియలు: మ.2.48 నుంచి 4.20 వరకు

దుర్ముహూర్తం: మ.12.31 నుంచి 1.19 వరకు తిరిగి మ. 2.55 నుంచి 3.43 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.08, సూర్యాస్తమయం: సా.6.07

మేషం

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం.

వృషభం

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లబిస్తుంది. వేంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది.

మిథునం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

కర్కాటకం

ఉత్సాహంగా పనిచేయాలి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం

చేపట్టేపనుల్లో అనుకున్నది దక్కుతుంది. ఆర్థిక అంశాలలో లాభాలను అందుకుంటారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

కన్య

తలపెట్టిన పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం చదివితే మంచిది.

తుల

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

వృశ్చికం

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

ధనుస్సు

శుభకాలం. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

మకరం

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మ సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది

కుంభం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మీనం

ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. అష్టమ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (మార్చి20 - మార్చి 26)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.