ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే? (01-06-2022) - Today Horoscope

Horoscope Today (01-06-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today: ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే? (01-06-2022)

author img

By

Published : Jun 1, 2022, 4:50 AM IST

Horoscope Today(01-06-2022): ఈ రోజు గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

.

శుభసమయం. అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన శుభకరం.

.

ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనఃపీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించడం ఉత్తమం.

.

శరీరసౌఖ్యం ఉంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. శ్రీరామదర్శనం ఉత్తమం.

.

ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.

.

ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

.

ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను మీ బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

.

పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.

.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం చదవడం ఉత్తమం.

.

గొప్ప సమయం. గ్రహబలం పరిపూర్ణంగా ఉంది. కొత్త పనులు చేపడతారు. మనఃస్సౌఖ్యం ఉంది. ఆర్థికాంశాలు లాభిస్తాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.

.

కష్టానికి తగిన ఫలితాలు సొంతం అవుతాయి. నూతన కార్యక్రమాలను కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. స్థానచలన సూచనలు ఉన్నాయి. శివపార్వతుల దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

.

ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.

.

పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.