ETV Bharat / bharat

Horoscope Today (01-01-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - గ్రహం అనుగ్రహం

Horoscope Today (01-01-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

today horoscope
రాశిఫలం
author img

By

Published : Jan 1, 2022, 4:26 AM IST

Horoscope Today (01-01-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు;

మార్గశిర మాసం;బహుళ పక్షం

చతుర్దశి: రా.2.52 తదుపరి అమావాస్య;

జ్యేష్ఠ: సా. 6.33 తదుపరి మూల;

వర్జ్యం: రా.1.59 నుంచి 3.28 వరకు;

అమృత ఘడియలు: ఉ.10.21 నుంచి 11.51 వరకు; దుర్ముహూర్తం: ఉ.6.34 నుంచి 8.01 వరకు;

రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు;

సూర్యోదయం: ఉ.6.34, సూర్యాస్తమయం: సా.5-32; మాస శివరాత్రి, ఆంగ్ల సంవత్సరాది

మేషం

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

వృషభం

ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

మిథునం

మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనల ద్వారా జ్ఞానోదయం అవుతుంది. శివారాధన చేస్తే మంచిది.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో స్థిర నిర్ణయాలతో ముందుకు సాగండి. శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల్లో కలుగచేసుకోకండి. ఎవరినీ ఎక్కువగా నమ్మరాదు. శ్రీరామనామం జపించడం ఉత్తమం.

సింహం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శక్తినిస్తుంది.

కన్య

మీ మీ రంగాల్లో తోటివారిని కలుపుకోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ఆరాధన మంచిది.

తుల

ప్రయత్నకార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందువినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభకరం.

వృశ్చికం

శరీరసౌఖ్యం కలదు. కీలక విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. సహనంతో వ్యవహరిస్తే సంకల్పాలు నెరవేరుతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవారాధన శక్తిని ఇస్తుంది.

ధనుస్సు

దీర్ఘదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

మకరం

ధనలాభం ఉంది. వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు సొంతం అవుతాయి. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

కుంభం

అనుకూల సమయం. వృత్తిఉద్యోగవ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

మీనం

ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి ఉంది. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. లక్ష్మీస్తుతి మరింత శక్తిని ఇస్తుంది.

ఇదీ చూడండి : 'రామ్​ లల్లాను టెంటు కింద ఎవరు ఉంచారో మర్చిపోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.