ETV Bharat / bharat

Horoscope Today (28/02/22): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈనాడు రాశిఫలాలు

Horoscope Today (28-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
రాశి ఫలం
author img

By

Published : Feb 28, 2022, 4:43 AM IST

Horoscope Today (28-02-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

.

మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేస్తారు. మనోసౌఖ్యం ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది.

.

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. ఇష్టదేవతా ధ్యానం మంచిఫలాలను ఇస్తుంది.

.

కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. మొదలు పెట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

.

ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ చేయడం ఉత్తమం

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

.

మొదలు పెట్టిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. దుర్గాష్టకం చదివితే మంచిది.

.

ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కుటుంబసభ్యుల సహకారంతో పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

.

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

.

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.

.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచిచేస్తుంది.

.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దలనుండి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

.

శరీర సౌఖ్యం ఉంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.