ETV Bharat / bharat

Horoscope Today (31-12-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

author img

By

Published : Dec 31, 2021, 4:31 AM IST

Horoscope Today (31-12-2021): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope news
నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today (31-12-2021): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు;

మార్గశిర మాసం;బహుళ పక్షం

ద్వాదశి: ఉ. 7.34 త్రయోదశి తె. 5.15 తదుపరి చతుర్దశి

అనూరాధ: రా. 8.13 తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం: రా. 1.25 నుంచి 2.54 వరకు

అమృత ఘడియలు: ఉ. 10.29 నుంచి 11.58 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8.45 నుంచి 9.29 వరకు తిరిగి మ. 12.24 నుంచి 1.08 వరకు

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.6.34, సూర్యాస్తమయం: సా.5-32

మేషం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరం అవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.

వృషభం

ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

మిథునం

శుభఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర దర్శనం చేస్తే మంచి జరుగుతుంది.

కర్కాటకం

శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

సింహం

ప్రారంభించబోయే కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య

శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

తుల

శ్రమ ఫలిస్తుంది. కార్యసిద్ది ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మాతృసౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ధనుస్సు

బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరం

స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రి మంత్రం జపించాలి.

కుంభం

బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులను చేసి ప్రశంసలు అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది.

మీనం

తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ధనలాభం ఉంది. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.

ఇదీ చూడండి : 'అభిషేకం చేస్తుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.