ETV Bharat / bharat

Horoscope Today (22-04-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - తెలుగు జాతకం

Horoscope Today (22-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశిఫలం
రాశిఫలం
author img

By

Published : Apr 22, 2022, 4:25 AM IST

Updated : Apr 22, 2022, 5:15 AM IST

Horoscope Today (22-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్​ నామ సంవత్సరం;

ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; బహుళ పక్షం;

షష్ఠి; మ. 12.19 తదుపరి సప్తమి ; పూర్వాషాఢ రా. 11.43 తదుపరి ఉత్తరాషాఢ

వర్జ్యం ఉ.10.18 నుంచి 11.47 వరకు అమృత ఘడియలు రా.7.14 నుంచి 8.44 వరకు,

దుర్ముహూర్తం: ఉ.8.13 నుంచి 9.03 వరకు తిరిగి మ.12.23 నుంచి 1.13 వరకు

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.5.44, సూర్యాస్తమయం: సా.6.13

.

మంచి మనస్సుతో చేసే పనులు ఫలిస్తాయి. అస్థిర నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

.

మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అష్టమ చంద్ర దోషం ఉంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన చేయాలి.

.

సంతోషకరమైన వార్తలు వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

.

ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

.

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.

.

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణ విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన అనుకూలతను ఇస్తుంది.

.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

.

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.

.

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

.

ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.

.

ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లింగాష్టకం చదివితే బాగుంటుంది.

.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

ఇదీ చూడండి : ఆ 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నా: మోదీ

Last Updated : Apr 22, 2022, 5:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.