ETV Bharat / bharat

బద్రీనాథ్​ను కప్పేసిన మంచుదుప్పటి.. హిమాచల్​లోనూ హిమపాతం - himachal pradesh snowfall

himachal pradesh snowfall: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు ప్రభావంతో బద్రీనాథ్ ఆలయ పరిసరాలు మంచుతో నిండిపోయాయి. హిమాచల్​ప్రదేశ్​లోనూ భారీగా మంచు కురుస్తోంది.

himachal pradesh snowfall
badrinath temple snowfall
author img

By

Published : Dec 4, 2021, 6:34 AM IST

himachal pradesh snowfall: హిమాచల్​ప్రదేశ్​లో భారీగా మంచు కురుస్తోంది. శుక్రవారం ధౌలాధర్​ రేంజ్​లో ఎడతెరపి లేకుండా వస్తున్న హిమపాతం కారణంగా పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

himachal pradesh snowfall
హిమాచల్​లో హిమపాతం
himachal pradesh snowfall
హిమమయం..

snowfall in badrinath: ఇక ఉత్తరాఖండ్​లోని బద్రీనాథ్​ దేవాలయాన్ని కూడా మంచు దుప్పటి కప్పేసింది. భారీ హిమపాతం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా మంచులో కూరుకుపోయాయి.

snowfall in badrinath
బద్రీనాథ్​ ఆలయాన్ని కప్పేసిన మంచు

తీవ్రమైన మంచు, చలిగాలుల ప్రభావం నేపథ్యంలో బద్రీనాథ్​ ఆలయాన్ని నవంబర్20న మూసివేశారు.

badrinath temple snowfall
ఆలయ పరిసరాలను కప్పేసిన మంచు

ఇదీ చూడండి: భారీగా హిమపాతం.. ముగ్గురు పర్వతారోహకులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.