ETV Bharat / bharat

LIVE UPDATES: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. - Bail in Skill Development Case

hearing_on_chandrababu_bail_cid_custody_petitions

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 11:17 AM IST

Updated : Oct 4, 2023, 5:19 PM IST

17:18 October 04

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

  • ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
  • ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

17:02 October 04

విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

  • చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
  • విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని వాదనలు వినిపించిన పొన్నవోలు
  • జైలులో ఉన్న వ్యక్తి ఎలా ప్రభావితం చేస్తారని ప్రశ్నించిన జడ్జి
  • బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వివిపించిన ప్రమోద్ కుమార్ దూబే
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది దూబే
  • పెండ్యాల శ్రీనివాస్, వాసుదేవ్ అంశాన్ని ప్రస్తావించిన న్యాయవాది దూబే
  • పరారీలో ఉన్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరి అంశం ప్రస్తావన
  • శ్రీనివాస్, వాసుదేవ్ నోటీసులు అందుకున్నారు: న్యాయవాది దూబే
  • ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ విదేశాలకెళ్తే చంద్రబాబుకు ఏంటి సంబంధం?: దూబే
  • వారు విదేశాలకెళ్తే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దనడం సబబేనా?: దూబే

16:46 October 04

చంద్రబాబు పిటిషన్లపై కొనసాగుతోన్న వాదనలు

  • చంద్రబాబు పిటిషన్లపై కొనసాగుతోన్న వాదనలు
  • బెయిల్ ఇవ్వవద్దని, కస్టడీకి అనుమతించాలంటూ పొన్నవోలు వాదనలు
  • కేబినెట్ నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారన్న జడ్జి
  • కేబినెట్ నిర్ణయం ప్రకారం జీవో ఇచ్చారన్న పొన్నవోలు
  • ఒప్పందం మాత్రం జీవోకు వ్యతిరేకంగా జరిగిందన్న పొన్నవోలు
  • సామాజిక, ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వవద్దని సుప్రీం తీర్పులున్నాయన్న పొన్నవోలు
  • స్కిల్ కేసులో అన్నీ చంద్రబాబు సూచనల మేరకే జరిగాయన్న పొన్నవోలు

16:18 October 04

స్కిల్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

  • స్కిల్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • విచారణ ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు
  • అప్పటివరకు లోకేశ్​ను అరెస్టు చేయవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశం

16:03 October 04

విదేశాల్లో ఉన్న పెండ్యాల శ్రీనివాస్ పాస్‌పోర్ట్‌ సీజ్ చేసేలా ఆదేశించాలి: పొన్నవోలు

  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
  • స్కిల్ డెవలప్‌మెంట్‌ చంద్రబాబు చుట్టూనే తిరిగింది: పొన్నవోలు
  • ముద్దాయిలందరికీ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత లబ్ధి చేకూరింది: పొన్నవోలు
  • సీబీఐ హెచ్చరికతో అప్పటి ప్రభుత్వం కంటితుడుపు విచారణకు ఆదేశం: పొన్నవోలు
  • ఆ విచారణను కూడా తర్వాత బుట్టదాఖలు చేశారు: పొన్నవోలు
  • జీవో 4 రావడానికి ముందే సీమెన్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు: పొన్నవోలు
  • సీమెన్స్ కంపెనీ పేరును వాడుకున్నారు: పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
  • కేబినెట్ ఆమోదంతోనే ఒప్పందం జరిగిందనడం పూర్తిగా అబద్ధం: పొన్నవోలు
  • చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు వెళ్లారు: పొన్నవోలు
  • విదేశాల్లో ఉన్న పెండ్యాల శ్రీనివాస్ పాస్‌పోర్ట్‌ సీజ్ చేసేలా ఆదేశించాలి: పొన్నవోలు

15:05 October 04

చంద్రబాబు పిటిషన్లపై భోజన విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన వాదనలు

  • చంద్రబాబు పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
  • భోజన విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన వాదనలు

14:04 October 04

శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి.. ఆయన విదేశాలకెళ్తే చంద్రబాబుకు సంబంధమేంటి?: దూబే

  • శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి.. ఆయన విదేశాలకెళ్తే చంద్రబాబుకు సంబంధమేంటి?: దూబే
  • వాళ్లు విదేశాలకెళ్తే.. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పడం సబబా?: దూబే

13:36 October 04

భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ వాదనలు

  • చంద్రబాబు పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా
  • భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ వాదనలు

  • చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు

12:22 October 04

చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు

  • చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వివిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే
  • స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు: దూబే
  • అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు: దూబే
  • సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు: దూబే
  • ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి: దూబే
  • కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్‌ ధరను నిర్ధరించింది: దూబే
  • కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు: న్యాయవాది దూబే
  • కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు: దూబే
  • సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించింది: దూబే
  • చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు: న్యాయవాది దూబే
  • చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు: న్యాయవాది దూబే
  • ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు: న్యాయవాది దూబే
  • ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.‍.. అవసరం ఏముంది?: దూబే
  • కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది: దూబే
  • కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?: న్యాయవాది దూబే

12:08 October 04

మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

  • మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
  • నారాయణ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో విచారణకు రావాలని గతంలో సీఐడీ నోటీసులు
  • నారాయణ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు

12:07 October 04

మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో నారాయణ పిటిషన్‌
  • ఆరోగ్య కారణాల రీత్యా విచారణకు గుంటూరు రాలేనన్న నారాయణ
  • ఇంటివద్దే విచారించేలా సీఐడీని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్న నారాయణ
  • 65 ఏళ్లు పైబడిన వారి విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను ప్రస్తావించిన నారాయణ
  • అమరావతి రింగ్‌రోడ్డు కేసులో ఇవాళ విచారణకు రావాలని నారాయణకు నోటీసులు

11:53 October 04

చంద్రబాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం

  • చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం

11:18 October 04

చంద్రబాబు పిటిషన్లపై కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు

  • చంద్రబాబు పిటిషన్లపై కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు
  • వాదనలు వినిపించేందుకు కోర్టుకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌ దూబే
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న న్యాయవాది ప్రమోద్‌ దూబే
  • చంద్రబాబు బెయిల్‌, కస్టడీ, పీటీ వారెంట్లపై వాదనలు వినిపిస్తామన్న ప్రమోద్‌ దూబే
  • చంద్రబాబు తరఫున కాసేపట్లో వాదనలు వినిపించనున్న న్యాయవాది ప్రమోద్‌ దూబే

09:57 October 04

చంద్రబాబు, లోకేశ్​ లపై సీఐడీ కేసుల విచారణ అప్​డేట్స్

  • చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ
  • రెండు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబును కస్టడీకి కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ

09:57 October 04

లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
  • ఇవాళ్టి వరకు లోకేష్‌ను అరెస్టు చేయవద్దని గతంలో ఆదేశించిన హైకోర్టు

09:55 October 04

విజయవాడ ఏసీబీ కోర్టు.. హైకోర్టుల్లో విచారణలు

  • ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

Last Updated : Oct 4, 2023, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.