ETV Bharat / bharat

రేపటినుంచి నిరాహార దీక్ష షురూ: హజారే - ralegaon news

జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని రాలెగావ్​లో ఈ దీక్ష ప్రారంభించినున్నట్లు పేర్కొన్నారు.

Hazare to launch indefinite fast against farm laws from tomorrow
రేపటినుంచి నిరాహార దీక్ష షురూ: అన్నా హజారే
author img

By

Published : Jan 29, 2021, 8:00 PM IST

రైతులకు మద్దతుగా శనివారం నుంచి నిరాహార దీక్ష చేపడతానని సామజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. సాగు చట్టాల రద్దును డిమాండ్​ చేస్తూ మహారాష్ట్ర రాలెగావ్​లో ఈ దీక్ష ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

"సాగు చట్టాలు రద్దు చేయాలంటూ పలుమార్లు కేంద్రాన్ని కోరాను. అయినా.. కేంద్రం సరైన నిర్ణయం తీసుకునే ఆలోచనా ధోరణితో ఉన్నట్లు కనిపించడంలేదు. అందుకే జనవరి 30 నుంచి మా స్వగ్రామంలో నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యాను."

-అన్నా హజారే, సామాజిక కార్యకర్త.

కరోనా వైరస్​ వ్యాప్తి దృష్యా... మద్దతుదారులు మూకుమ్మడిగా రావొద్దని అన్నా హజారే కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.