పర్యావరణ కార్యకర్త దిశా రవి అరెస్టును ఉద్దేశిస్తూ... జాతివ్యతిరేక బీజాలకు చోటిచ్చేవారిని నిర్మూలించాలంటూ హరియాణా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ చేసిన ట్వీట్ వివాదానికి తెరలేపింది. "ఎవరి మనసులోనైతే జాతివ్యతిరేక భావాలు మొలకెత్తుతాయో... వాటిని ఆమూలాగ్రం నిర్మూలించాలి. అది దిశ రవి అయినా... మరెవరైనా" అని హిందీలో ట్వీట్ చేశారు విజ్.
-
देश विरोध का बीज जिसके भी दिमाग में हो उसका समूल नाश कर देना चाहिए फिर चाहे वह #दिशा_रवि हो यां कोई और ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) February 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">देश विरोध का बीज जिसके भी दिमाग में हो उसका समूल नाश कर देना चाहिए फिर चाहे वह #दिशा_रवि हो यां कोई और ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) February 15, 2021देश विरोध का बीज जिसके भी दिमाग में हो उसका समूल नाश कर देना चाहिए फिर चाहे वह #दिशा_रवि हो यां कोई और ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) February 15, 2021
ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్... దిశ రవి టూల్ కిట్ కంటే ఇలాంటి ట్వీట్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ చేటు చేస్తాయని విమర్శ చేశారు.
ఇదీ చదవండి:'టూల్‌కిట్' అరెస్టులపై రాజకీయ రగడ