ETV Bharat / bharat

కాంగ్రెస్​లోకి భాజపా బహిష్కృత నేత హరక్​ సింగ్ - ఉత్తరాఖండ్​ కాంగ్రెస్​

Uttarakhand assembly elections: భాజపా బహిష్కృత నేత, ఉత్తరాఖండ్​ మాజీ మంత్రి హరక్​ సింగ్​ రావత్​ కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్​లో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Harak Singh Rawat joins Congress
కాంగ్రెస్​లో చేరిన భాజపా బహిష్కృత నేత హరక్​ రావత్​
author img

By

Published : Jan 21, 2022, 4:36 PM IST

Uttarakhand assembly elections: ఉత్తరాఖండ్​ భాజపా బహిష్కృత నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరక్​ సింగ్​ రావత్​ కాంగ్రెస్​లో చేరారు. దెహ్రాదూన్​లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​.. కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ హరక్​ సింగ్​ రావత్​ కాంగ్రెస్​లో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఆయన కోడలు అనుకృతి గుసైన్​ రావత్​కు లాన్స్​​డౌన్​ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ టికెట్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Harak Singh Rawat joins Congress
కాంగ్రెస్​లో చేరిన భాజపా బహిష్కృత నేత హరక్​ రావత్​

ఇటీవలే రాష్ట్ర కేబినెట్​ నుంచి హరక్​ సింగ్​ రావత్​ను తొలగించిన భాజపా.. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది. రావత్ మంత్రి పదవి తొలగింపుపై.. గవర్నర్​కు లేఖ రాశారు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'నేను కాక ఇంకెవరు?'.. యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక హింట్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.