ETV Bharat / bharat

'అయోధ్య'ను తలపించేలా గణేశ్​ ఆలయం - వినూత్న గణేశ్ ఆలయం

గుజరాత్​కు చెందిన కళాకారుడు అజాజ్​.. అద్భుత సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించాడు. థర్మకోల్​తో అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir) నమూనాలో మినీ గణేశ్​ ఆలయాన్ని తయారు చేశాడు. దీన్ని చూసిన వారు అజాజ్​ నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.

Innovative Ganesh Temple
వినూత్న గణేశ్ ఆలయం
author img

By

Published : Sep 7, 2021, 1:47 PM IST

అయోధ్య రామ మందిర నమూనాలో గణేశ్ ఆలయం

గుజరాత్​ సూరత్​కు చెందిన కళాకారుడు అజాజ్​ చేతులు అద్భుతాన్ని చేశాయి. అయోధ్య రామ మందిర నమూనాలో (Ayodhya Ram Mandir).. థర్మకోల్​తో మినీ గణేశ్​ ఆలయాన్ని రూపొందించి వారెవ్వా అనిపించాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ కళాఖండాన్ని రూపొందించాడు.

"మేము థర్మకోల్​తో దీనిని తయారు చేశాం. ఆలయ ప్రతి ఆకృతిని చక్కగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం. మొత్తం ఆరుగురం కలిసి పనిచేశాం. కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేసేశాం."

-అజాజ్​, కళాకారుడు

దేవాలయ గుమ్మటాలతో సహా ఆలయ స్తంభాలపైన ఉన్న ప్రతి కళాఖండాన్ని చక్కగా తీర్చిదిద్దాడు అజాజ్. ఈ ఆలయ ఆకృతులు వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీన్ని చూసిన వారందరూ అజాజ్​ నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.

ఇవీ చదవండి:'జగన్నాథుడి'పై కళాకృతులు.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం

ఐస్​క్రీమ్​ పుల్లలతో ఒలింపిక్స్ స్టేడియం.. చూసేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.