ETV Bharat / bharat

దీపావళి వేళ వెలుగులీనుతున్న అక్షర్​ధామ్ ఆలయం - అక్షర్​ధామ్ ఆలయ దీపోత్సవ ఫొటోలు

దీపావళి పండుగను పురస్కరించుకుని గుజరాత్​లోని అక్షర్​ధామ్ ఆలయం అత్యంత వైభవంగా ముస్తాబైంది. పదివేల దీపాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

Akshardham Temple
వెలిగిపోతున్న అక్షర్​ధామ్​ ఆలయం
author img

By

Published : Nov 3, 2021, 7:36 PM IST

Updated : Nov 3, 2021, 9:06 PM IST

దీపావళి వేళ వెలుగులీనుతున్న అక్షర్​ధామ్ ఆలయం

దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్​లోని దేవాలయాలు సరికొత్త కళను సంతరించుకన్నాయి. పదివేల దీపాలతో ముస్తాబైన గాంధీనగర్​ అక్షర్​ధామ్ ఆలయం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది.

Akshardham Temple
వెలిగిపోతున్న అక్షర్​ధామ్​ ఆలయం
Akshardham Temple
అక్షర్​ధామ్​లో దీపోత్సవం

గుడి ప్రాంగణంలో వెలిగించిన మట్టి దీపాల కాంతుల మధ్య సుందరంగా కనిపిస్తోంది అక్షర్​ధామ్ ఆలయం.

Akshardham Temple
పదివేల దీపాలతో ప్రత్యేక అలంకరణ
Akshardham Temple
బంగారు వర్ణంలో అక్షర్​ధామ్​ టెంపుల్

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2021, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.