ETV Bharat / bharat

ట్రాన్స్​ జెండర్లకు త్వరలో ప్రత్యేక హెల్ప్​లైన్! - ట్రాన్స్​ జెండర్లకు ప్రత్యేక హెల్ప్​లైన్​

ట్రాన్స్​ జెండర్ల సంరక్షణకు కేంద్రం మరో ముందడుగు వేయనుంది. జాతీయ స్థాయిలో వారికి ఒక హెల్ప్​లైన్​ను కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. ట్సాన్స్ జెండర్లకు మానసికంగా, న్యాయబద్ధంగా అండగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.

Govt planning to launch national helpline for transgender community
ట్రాన్స్​ జెండర్లకు త్వరలో ప్రత్యేక హెల్ప్​లైన్!
author img

By

Published : Nov 25, 2020, 6:08 PM IST

ట్రాన్స్​ జెండర్లకు ఆరోగ్య పరంగా, మానసికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు కేంద్రం కీలక చర్య చేపట్టనుంది. త్వరలో వారికోసం జాతీయ స్థాయిలో ఓ హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ.. కొన్ని సంస్థలతో కలసి హెల్ప్​ లైన్​ సేవలు అందించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా హిజ్రాలు ఎక్కువగా ఉన్న ఐదు జోన్లలో ఐదుగురు నిపుణులను నియమించి వారి ద్వారా ట్రాన్స్ జెండర్లకు కౌన్సెలింగ్ ఇవ్వనుంది.

ఇదీ చదవండి: కళకు ప్రాణం పోస్తున్న కానిస్టేబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.