ETV Bharat / bharat

ఈడీ డైరెక్టర్​ పదవీ కాలం పొడగింపు

ఈడీ డైరెక్టర్​గా సంజయ్​ కుమార్​ మిశ్ర పదవీ కాలాన్ని పొడగిస్తూ (ED Director SK Mishra) కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరో ఏడాది పాటు సంజయ్​ డైరెక్టర్​గా కొనసాగుతారని తెలిపింది.

sk mishra
ఈడీ డైరెక్టర్​ పదవీ కాలం పొడగింపు
author img

By

Published : Nov 17, 2021, 10:29 PM IST

దర్యాప్తు సంస్థ ఈడీ డైరెక్టర్​గా సంజయ్​ కుమార్​ మిశ్ర (ED Director SK Mishra) పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. మిశ్ర పదివీ కాలం పెంపునకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బుధవారం ఈ ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నవంబరు 18 వరకు (ED Director SK Mishra) ఈ పొడగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఈడీ డైరెక్టర్​గా మిశ్ర తొలిసారి 2018 నవంబరు 19న (ED Director SK Mishra) నియమితులయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2020 నవంబరు 13న మరోమూడేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు కాగా న్యాయస్థానం పిటిషనర్​ వాదనను సమర్థించింది.

ఈ నేపథ్యంలో గత ఆదివారం ఈడీ డైరెక్టర్​ పదవీకాలం నిబంధనల్లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్​ను జారీ చేసింది. ఈడీ, సీబీఐ డైరెక్టర్​లు తొలి రెండేళ్ల పదవీ కాలం కాకుండా మరో మూడేళ్ల పాటు వారి సేవలను పొడగించవచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి : అభినవ సావిత్రి.. భర్త విడుదల కోసం నక్సల్స్​తో పోరాటం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.