ETV Bharat / bharat

రెచ్చిపోయిన రౌడీగ్యాంగ్.. ఇంట్లోకి చొరబడి హత్య.. కాలు రోడ్డుపై పడేసి.. - gang killed youth news

పాతకక్షల కారణంగా ఓ యువకుడిని కిరాతకంగా నరికిచంపింది ఓ రౌడీగ్యాంగ్. 12 మంది గూండాలు ఇంట్లోకి చొచ్చుకొచ్చి మరీ యువకుడిని హత్యచేశారు. ఆ తర్వాత యువకుడి కాలును రోడ్డుపై పడేశారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

goons killed youth
యువకుడి దారుణ హత్య
author img

By

Published : Dec 11, 2021, 8:37 PM IST

కేరళ, త్రివేండ్రం జిల్లాలో ఓ రౌడీగ్యాంగ్ రెచ్చిపోయింది. జిల్లాలోని పోతేన్‌కోడ్‌ గ్రామానికి చెందిన సుధీశ్​(35)ను నరికిచంపారు. దాదాపు 12మంది గూండాలు బైక్, ఆటోలో వచ్చి సుధీశ్​ను అతడి ఇంట్లోనే పిల్లలముందు కిరాతకంగా హత్య చేశారు. తలుపులు పగులగొట్టుకొని వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

goons killed youth
రోడ్డుపై పడేసిన యువకుడి కాలు

ఆ తర్వాత సుధీశ్​ కాలును నడిరోడ్డుపై విసిరేసిపోయారు. సుధీశ్​ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు చెప్పారు. పేరుమోసిన రాజేశ్​ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు డీఐజీ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఇదీ చూడండి: ​స్టేషన్ గోడలపై గుట్కా మరకలు.. నలుగురు పోలీసులపై వేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.