జీసస్ క్రైస్ట్ త్యాగానికి, పోరాటానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీసస్ క్రైస్ట్ దీన జనులను నిస్వార్థ సేవ చేసిన కరుణామయుడని మోదీ శ్లాఘించారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా ట్వీట్ చేశారు.
క్రీస్తుకు సిలువ వేసిన రోజైన శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లు గుడ్ ఫ్రైడే జరుపుకొంటారు.
ఇదీ చదవండి: ప్రభువు జీవితంలోని చివరిఘట్టాలు.. ప్రజలకు అమృతత్వపు పాఠాలు