ETV Bharat / bharat

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం - Maharashtra Gang rape

Gang Rape News: 17ఏళ్ల బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉద్యోగం ఆశ చూపి.. అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లాలో జరిగింది.

Gang Rape
Gang Rape
author img

By

Published : Feb 10, 2022, 10:55 AM IST

Gang Rape News: మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ 17 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు.

అఘాయిత్యం నుంచి తేరుకున్న బాధితురాలు.. పాల్ఘర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడు సహా.. నేరానికి సహకరించినందుకు మరో నిందితుడి భార్యను అరెస్ట్​ చేశారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: దేశంలో కరోనా తగ్గుముఖం.. 4.44 శాతానికి పాజిటివిటీ రేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.