ETV Bharat / bharat

భాజపా నేత ఇంట్లో పేలుడు- ఒకరు మృతి - Rajouri explosion

జమ్ముకశ్మీర్​లో ఓ భాజపా నేత ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆయన కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.

Bomb blast BJP leader's house
భాజపా నేత ఇంట్లో
author img

By

Published : Aug 13, 2021, 12:29 AM IST

జమ్ముకశ్మీర్​లో రాజౌరి జిల్లాలో భాజపా నేత జస్బీర్​ సింగ్​ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

జస్బీర్​ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఉండగా.. ఈ పేలుడు సంభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న భద్రత సిబ్బంది.. గ్రనేడ్ పేలినట్లు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: చిమ్నీ కూలి ఏడుగురు కార్మికులు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.