ETV Bharat / bharat

ఎన్‌హెచ్‌ఆర్‌సీ నూతన ఛైర్మన్​గా జస్టిస్ ఏకే మిశ్రా!

మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్​గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రాను నియమించడానికి ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

Former SC Judge AK Mishra as NHRC chief
ఎన్‌హెచ్‌ఆర్‌సీ నూతన ఛైర్మన్​గా జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా
author img

By

Published : Jun 1, 2021, 6:13 AM IST

మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ నియామకానికి ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్​తో పాటు ఇద్దరు సభ్యులను ఉన్నతస్థాయి కమిటీ నియమించింది. మహేశ్‌ మిట్టల్ కుమార్‌, రాజీవ్ జైన్‌లను కమిషన్ సభ్యులుగా నియమించేందుకు ఆమోదం తెలిపినట్లు సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: మేనకా గాంధీకి 'పీటర్‌ సింగర్‌ ప్రైజ్‌'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.