ETV Bharat / bharat

కరోనా విజృంభణపై సీజేఐకి లేఖ

దేశంలో కరోనా విజృంభణపై సుమోటోగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డేకి లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 17, 2021, 6:07 AM IST

Updated : Apr 17, 2021, 7:10 AM IST

భారత్​లో కరోనా వ్యాప్తిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డేకి కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ లేఖ రాశారు. కరోనా ఉద్ధృతిపై సుమోటోగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా 2 లక్షల కేసులు దాటడాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. ఎన్నికల ర్యాలీలు, ధర్నాలపై నిషేధం విధించాలని కోరారు. అలాగే కొవిడ్‌ టీకా ఎగుమతులపై నిషేధం విధించాలని.. అన్ని వయసుల వారికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Last Updated : Apr 17, 2021, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.