అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నప్పటికీ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్) మాజీ చీఫ్ ఎన్కే గంగూలీ స్పష్టం చేశారు. ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వ్యాక్సిన్ విడుదలకు సీరం సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్లో జనవరి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 9 నుంచి పది నెలల్లోనే కరోనా టీకా అందుబాటులోకి రావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు గంగూలీ.
'పది నెలల్లోనే కరోనా టీకా సాధ్యమైందిలా' - ఎన్కే గంగూలీ కరోనా వ్యాక్సిన్
ఏదైనా వ్యాధికి టీకా అభివృద్ధి చేయాలంటే సాధారణ విషయం కాదు. ఒక్కోసారి 10 సంవత్సరాలైనా టీకా పూర్తిగా అభివృద్ధి చేయడం కష్టమే. అయితే కరోనా విషయంలో మాత్రం శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టించారు. ఒకటి కాదు రెండు కాదు. పదుల సంఖ్యలో టీకాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వేగంగా తయారు చేసినప్పటికీ కరోనా వ్యాక్సిన్ సురక్షితంగానే ఉంటుందని ఐసీఎంఆర్ మాజీ చీఫ్ ఎన్కే గంగూలీ హామీ ఇస్తున్నారు.
కరోనా టీకా ఎన్కే గంగూలీ