ETV Bharat / bharat

'మరికొంతకాలం బ్రిటన్​కు విమానరాకపోకల రద్దే మేలు' - బ్రిటన్​ భారత్​ల మధ్య విమానా రాక పోకల సమాచారం

భారత్- బ్రిటన్​ మధ్య విమానాల రాకపోకలపై మరి కొద్దికాలం నిషేధం అవసరమని కేంద్ర పౌరవిమానయాన మంత్రి తెలిపారు. దేశంలో కొత్తరకం కరోనా కేసులు నమోదైన తరుణంలో కీలక నిర్ణయాలు తప్పవన్నారు.

Foresee slight extension of suspension of UK flights: Aviation Minister Puri
ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని పొడిగించడమే మేలు:కేంద్రమంత్రి
author img

By

Published : Dec 29, 2020, 7:51 PM IST

భారత్, బ్రిటన్​ మధ్య విమాన రాకపోకలపై స్వల్ప కాల నిషేధం పొడిగించే యోచనలో ఉన్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి తెలిపారు. దేశంలో కొత్తరకం కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఇది అవసరమన్నారు.

"భారత్​,బ్రిటన్ మధ్య విమాన రాకపోకలపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసేది ఎప్పుడో రెండు, మూడురోజుల్లో చెబుతాం. అయితే అంతకుముందు నిషేధం పొడిగింపు అంశంపై చర్చిస్తాం"

-హర్దీప్​ సింగ్​ పూరి, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి

కొత్తరకం కరోనా వ్యాపించే అవకాశం ఉందని బ్రిటన్​, భారత్​ల మధ్య విమానాల రాకపోకలపై డిసెంబర్​ 23 నుంచి 31 వరకు కేంద్రం నిషేధం విధించింది.

ఇదీ చూడండి: కొత్త రకం కరోనాపై ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.