ETV Bharat / bharat

రూ.4.75 కోట్లు విలువైన విదేశీ సిగరెట్లు పట్టివేత

ముంబయిలో రూ.4.75 కోట్లు విలువైన 21 లక్షలకుపైగా విదేశీ సిగరెట్లను సీజ్​ చేసినట్లు డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్​(డీఆర్​ఐ) తెలిపింది. వాటిని దుబాయి నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడించింది.

Foreign cigarette worth over Rs 4.75 cr seized in Mumbai
రూ.4.75 కోట్లు విదేశీ సిగరెట్టులు పట్టివేత
author img

By

Published : Feb 28, 2021, 7:54 PM IST

Updated : Feb 28, 2021, 9:19 PM IST

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడినట్లు డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్​(డీఆర్​ఐ) అధికారులు తెలిపారు. నగరంలోని నావా షెవా పోర్టుకు సమీపంలో కంటైనర్ ఫ్రైట్​ స్టేషన్​ వద్ద రూ.4.75 కోట్లు విలువైన 21.60 లక్షల విదేశీ సిగరెట్లను సీజ్​ చేసినట్లు చెప్పారు. వీటిని దుబాయి నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న వెల్లడించారు.

Foreign cigarette worth over Rs 4.75 cr seized in Mumbai
అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్లు

అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్​ చేయలేదని డీఆర్​ఐ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఈ ఏడాది మరో 14 అంతరిక్ష ప్రయోగాలు'

Last Updated : Feb 28, 2021, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.