ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి - ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

five people died in uttarpradesh  after consuming spurious liquor
యూపీలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి
author img

By

Published : Jan 8, 2021, 12:55 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​షహర్ జిల్లా​లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో 16 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు పోలీస్ అధికారులు, ఓ స్టేషన్​ ఇన్​ఛార్జ్​ను సస్పెండ్​ చేసినట్లు జిల్లా ఎస్​ఎస్​పీ తెలిపారు.

జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు బులంద్​​షహర్​ జిల్లా కలెక్టర్​ రవీంద్ర కుమార్​ చెప్పారు.

ఇదీ చదవండి: 'బదాయూ' ప్రధాన నిందితుడు అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.