ETV Bharat / bharat

లోయలో పడ్డ కారు- ఐదుగురు దుర్మరణం - లోయలో పడ్డ కారు

హిమాచల్​ ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.

Five people died after car fell into gauge in sundernagar of mandi district
లోయలో పడ్డ కారు.. ఐదుగురు దర్మరణం
author img

By

Published : Apr 13, 2021, 6:36 PM IST

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు.

మంగళవారం మధ్యాహ్నం సుందర్​ నగర్​లో ఓ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సారోర్​కు చేరుకోగానే కారు అదుపు తప్పింది. 100 మీటర్ల లోయలో దొర్లుకుంటూ వెళ్లి సౌల్ ఖాద్​లోని కాలువలో మునిగింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: మంగళూరు తీరంలో పడవ ప్రమాదం- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.