ETV Bharat / bharat

తమిళనాడులో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి - తమిళనాడులో రోడ్డు ప్రమాదం

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతులంతా ఉపాధి కోసం టాటా ఏస్ వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. మృతదేహాలను పంచనామాకు నెళ్లై పళయకొట్టాయ్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Five killed in road accident at tuticorin
తమిళనాడులో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి
author img

By

Published : Feb 16, 2021, 12:35 PM IST

తమిళనాడు తూత్తుకుడి జిల్లా మనియాచ్చిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాటా ఏస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఉపాధి కోసం వెళ్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

Five killed in road accident at tuticorin
ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం
Five killed in road accident at tuticorin
తమిళనాడులో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి
Five killed in road accident at tuticorin
చెల్లాచెదురైన మృతదేహాలు

ఘటనా స్థలిలో గుమికూడిన జనం

మృతదేహాలను పంచనామా కోసం నెళ్లై పళయాన్​కొట్టాయ్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి : భర్త నుంచి విడిపోయిన మహిళపై అమానుష దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.