ETV Bharat / bharat

TDP Mahanadu Live Updates: క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుంది: చంద్రబాబు

TDP Mahanadu Live Updates
TDP Mahanadu Live Updates
author img

By

Published : May 27, 2023, 9:56 AM IST

Updated : May 27, 2023, 9:29 PM IST

18:20 May 27

మహానాడులో రాజకీయ తీర్మానం పెట్టిన యనమల, బలపరిచిన రావుల

  • మహానాడులో రాజకీయ తీర్మానం పెట్టిన యనమల, బలపరిచిన రావుల
  • వచ్చే ఎన్నికల్లో జరిగిదే క్లాస్ వార్ కాదు.. క్యాష్ వార్..: యనమల
  • సమాజంలో అసమానతలు లేకుండా చేయడమే తెదేపా ఉద్దేశం: యనమల
  • జాతీయ రాజకీయాల్లో తెదేపా కీలకపాత్ర పోషించింది: యనమల
  • తెదేపా గతంలో ప్రధానులను సైతం నిర్ణయించింది: యనమల
  • తెదేపా.. దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది: యనమల
  • జగన్ దగ్గర నల్లధనం చాలా ఉంది: తెదేపా నేత యనమల
  • జాతీయ, రాష్ట్ర స్థాయి పరిణామాలను గమనిస్తున్నాం: యనమల
  • సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం: యనమల

18:03 May 27

అమరావతి, పోలవరం పూర్తయితే ఏపీ కూడా కళకళలాడేది: చంద్రబాబు

జగన్ విధ్వంస పాలనతో రాష్ట్ర ఆదాయం దెబ్బతింది: చంద్రబాబు
రాష్ట్ర నాశనమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పరిపాలన: చంద్రబాబు

2019లో ఏపీ ఆదాయం 66,786 కోట్లు.. తెలంగాణది 69,620 కోట్లు: చంద్రబాబు
2022-23 నాటికి ఏపీ ఆదాయం రూ.94,916 కోట్లు మాత్రమే: చంద్రబాబు

2022-23 నాటికి తెలంగాణ ఆదాయం రూ.1.32 లక్షల కోట్లు: చంద్రబాబు

ఆనాడు సమానంగా ఉన్న ఆదాయం.. జగన్ పాలనతో తగ్గింది: చంద్రబాబు

ఏపీ కంటే తెలంగాణలో 40 శాతం అధికంగా ఆదాయం: చంద్రబాబు

ఏపీలో జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను ఆదాయం తగ్గింది: చంద్రబాబు

మాదిగలు, దూదేకుల వర్గంలో ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయి: చంద్రబాబు

జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకూ న్యాయం చేస్తాం: చంద్రబాబు

17:17 May 27

రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది: చంద్రబాబు

  • తెలుగుజాతి బాగుపడాలని రాత్రింబవళ్లు కష్టపడ్డా: చంద్రబాబు
  • రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది: చంద్రబాబు
  • పోలవరం ప్రాజెక్టు, అమరావతిని ఆపేశారు: చంద్రబాబు
  • ఏపీ కంటే తెలంగాణలో జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయి: చంద్రబాబు
  • అనుభవం లేని వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారు: చంద్రబాబు
  • ఏటా రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోంది: చంద్రబాబు
  • పేదలను మరింత నిరుపేదలను చేస్తున్నారు: చంద్రబాబు
  • చదువుకునే పిల్లలు తెలంగాణకు వెళ్లిపోతున్నారు: చంద్రబాబు
  • ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్‌, ఉర్దూ వర్సిటీ నేనే తెచ్చా: చంద్రబాబు
  • ఇప్పటివరకు గిరిజన వర్సిటీని తేలేకపోయారు: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని మళ్లీ కాపాడే బాధ్యత తెదేపా తీసుకుంటుంది: చంద్రబాబు

17:09 May 27

నాతో సహా ఎవరికైనా పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు: నారా లోకేశ్‌

  • నాతో సహా ఎవరికైనా పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు: నారా లోకేశ్‌
  • ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన జరిగినా, పనిచేయని వారికి టికెట్లు రావు: నారా లోకేశ్‌
  • నాయకుల సామర్థ్యం మేరకు టికెట్లను పార్టీ నిర్ణయిస్తుంది: నారా లోకేశ్‌

16:52 May 27

సెంటు భూమి విలువ పెరగాలంటే చంద్రబాబు రావాలి

  • సెంటు భూమి విలువ పెరగాలంటే చంద్రబాబు రావాలనే భావన ఉంది: లోకేశ్‌
  • ఉద్యోగాలు, ఉపాధి రావాలంటే తెదేపా రావాలని కోరుకుంటున్నారు: లోకేశ్‌
  • స్వార్థంతో పార్టీ వీడినవారు ఇప్పుడు వస్తామన్నా మాకు అవసరం లేదు: లోకేశ్‌
  • వెళ్లినవారి స్థానంలో కొత్తతరం నేతలను తయారుచేసుకుంటాం: లోకేశ్‌
  • ఆర్-5 జోన్‌లో త్వరగా ఇళ్లు కట్టాలనడం కోర్టు తీర్పునకు విరుద్ధం: లోకేశ్‌
  • జగన్‌ హయాంలో ఇళ్లు కట్టుకున్నవారు అప్పుల ఊబిలో మునిగారు: లోకేశ్‌
  • రాయలసీమ అభివృద్ధికి త్వరలోనే రూట్‌మ్యాప్ ప్రకటిస్తా: లోకేశ్‌
  • తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై రూట్‌మ్యాప్: లోకేశ్‌
  • మహానాడు వేదికగా రేపు యువతకు శుభవార్త చెబుతాం: నారా లోకేశ్‌

12:57 May 27

వచ్చే సార్వత్రిక ఎన్నిక ఓ కురుక్షేత్ర సంగ్రామం: చంద్రబాబు

  • వచ్చే సార్వత్రిక ఎన్నిక ఓ కురుక్షేత్ర సంగ్రామం: చంద్రబాబు
  • సంగ్రామంలో కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దాం: చంద్రబాబు
  • రేపు ఎన్నికల తొలి మేనిఫెస్టో ప్రకటిస్తాం: చంద్రబాబు
  • ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్ధంగా ఉంది: చంద్రబాబు
  • రాష్ట్రం పిచ్చొడి చేతిలో రాయిలా ఉంది: చంద్రబాబు
  • ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డం పడతాం: చంద్రబాబు
  • పేదల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో తెదేపాకు తెలుసు: చంద్రబాబు
  • సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం: చంద్రబాబు
  • పేదవాడు ధనికుడు కావడమే నా ఆశయం: చంద్రబాబు
  • తాను ధనికుడు కావాలి.. మిగిలిన వాళ్లు పేదలుగా ఉండాలని జగన్ ఆలోచన: చంద్రబాబు
  • వైకాపా విధ్వంసం సమాజానికే పెను సవాలుగా మారింది: చంద్రబాబు
  • నాలుగేళ్లలో జగన్‌ చేసిన అవినీతి రూ.2.27 లక్షల కోట్లు: చంద్రబాబు
  • ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారు: చంద్రబాబు
  • దేశంలోనే పేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీ: చంద్రబాబు
  • అందరు సీఎంల కంటే ధనిక ముఖ్యమంత్రి జగన్‌: చంద్రబాబు
  • ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువ: చంద్రబాబు
  • స్కాముల్లో మాస్టర్ మైండ్ జగన్: చంద్రబాబు
  • 3 రాజధానులంటూ అసలు రాజధానే లేని నగరంగా మార్చారు: చంద్రబాబు
  • కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలే: చంద్రబాబు
  • రూ.2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయి: చంద్రబాబు.
  • పెద్ద నోట్ల రద్దుకు తెలుగుదేశం కట్టుబడి ఉంది: చంద్రబాబు
  • కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేసి పాదాభివందనం చేస్తున్నా: చంద్రబాబు

12:11 May 27

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాం: చంద్రబాబు

  • ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాం: చంద్రబాబు
  • క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుంది: చంద్రబాబు
  • తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు: చంద్రబాబు
  • ఎన్టీఆర్‌ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉంది: చంద్రబాబు
  • రాజమండ్రిని గోదావరి పుష్కర వేళ రాజమహేంద్రవరంగా నామకరణం చేశాం: చంద్రబాబు
  • ఇక్కడే నడయాడిన నన్నయ.. భారత ఆధునీకరణకు నాంది పలికారు: చంద్రబాబు

11:46 May 27

ప్రజల పక్షాన పోరాటం చేయడమే తెదేపా ఏకైక ధ్యేయం: అచ్చెన్న

  • ప్రజల పక్షాన పోరాటం చేయడమే తెదేపా ఏకైక ధ్యేయం: అచ్చెన్న
  • గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇబ్బందులుండేవి కాదు
  • తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేశారు
  • 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు
  • దోపిడీ దొంగకు ఓట్లు వేసి గెలిపించడం చాలా తప్పు
  • 2014 నుంచి 2019 వరకు ఏపీకి స్వర్ణ యుగం
  • రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం
  • జగన్‌ మాయమాటలతో తెదేపాపై తప్పుడు ప్రచారం చేశారు
  • కోడికత్తితో పొడిపించుకుని డ్రామా ఆడిన వ్యక్తి జగన్‌
  • 151 స్థానాలు రావడంతో జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయి
  • దుర్మార్గ ఆలోచనతో పాలన ప్రారంభించారు
  • వైకాపా తప్ప మరో పార్టీ ఉండకూడదని ఇబ్బందులు పెట్టారు
  • సర్వం కోల్పోయినా రాత్రింబవళ్లు తెదేపా శ్రేణులు పనిచేశారు
  • ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారు

11:07 May 27

మహానాడులో పాల్గొన్న చంద్రబాబు

  • రాజమహేంద్రవరం: తెదేపా మహానాడులో పాల్గొన్న చంద్రబాబు
  • మహానాడు వద్ద ఫొటో ఎగ్జిబిషన్ స్టాళ్లను ప్రారంభించిన చంద్రబాబు
  • వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు

11:07 May 27

తెదేపా మహానాడు వేదిక వద్దకు వచ్చిన చంద్రబాబు

  • తెదేపా మహానాడు వేదిక వద్దకు వచ్చిన చంద్రబాబు
  • చిత్తూరు జిల్లా కౌంటర్‌లో ప్రతినిధిగా పేరు నమోదు చేసుకున్న చంద్రబాబు

  • వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడును లాంఛనంగా ప్రారంభించనున్న చంద్రబాబు

10:36 May 27

రాజమహేంద్రవరం వేదికగా తెదేపా మహానాడు

  • రాజమహేంద్రవరం వేదికగా తెదేపా మహానాడు
  • మహానాడు వద్ద జిల్లాలవారీగా ప్రతినిధుల నమోదు ప్రక్రియ
  • తెదేపా మహానాడులో ప్రతినిధిగా నమోదు చేసుకున్న లోకేశ్‌
  • మహానాడు వద్ద వివిధ రకాల స్టాల్స్ సందర్శించిన లోకేశ్‌
  • మహానాడు వేదికగా ఇవాళ తెదేపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల
  • రాజమహేంద్రవరం: మేనిఫెస్టోను ప్రకటించనున్న చంద్రబాబు
  • తెదేపా ప్లీనరీ, బహిరంగ సభకు వేర్వేరు వేదికలు ఏర్పాటు
  • తెదేపా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై డిజిటల్‌ ఛాయాచిత్ర ప్రదర్శన
  • ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్న నేతలు
  • తెలంగాణకు సంబంధించి 6 తీర్మానాలు ప్రవేశపెట్టనున్న నేతలు

09:52 May 27

మహానాడు వద్ద కొనసాగుతున్న ప్రతినిధుల నమోదు ప్రక్రియ

  • రాజమహేంద్రవరం వేదికగా టీడీపీ మహానాడు
  • మహానాడు వద్ద కొనసాగుతున్న ప్రతినిధుల నమోదు ప్రక్రియ
  • జిల్లాల వారీగా ప్రతినిధుల నమోదు కేంద్రాలు ఏర్పాటు
  • మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు
  • ఎన్నికలపై నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం

  • మహానాడులో భాగంగా ఇవాళ ప్రతినిధుల సభ, రేపు బహిరంగ సభ
  • ప్రతినిధుల సభ కోసం 15 వేల మందికి తెదేపా ఆహ్వానం
  • రేపు సాయంత్రం 15 లక్షల మందితో భారీ బహిరంగసభ
  • ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న చంద్రబాబు
  • తెదేపా ప్లీనరీ, బహిరంగసభకు వేర్వేరు వేదికలు ఏర్పాటు

  • తెలంగాణకు సంబంధించి 6 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్న నేతలు

08:30 May 27

రాబోయే ఎన్నికలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు

  • రాజమహేంద్రవరం వేమగిరి వేదికగా ఇవాళ, రేపు తెదేపా మహానాడు
  • మహానాడు వేదికగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు
  • రాబోయే ఎన్నికలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు

Last Updated : May 27, 2023, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.