ETV Bharat / bharat

అసోంలో అగ్నిప్రమాదం- 300 దుకాణాలు దగ్ధం - fire incident

అసోంలోని ఓ మార్కెట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో 300 దుకాణాలు కాలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

short circuit
అగ్ని ప్రమాదం
author img

By

Published : May 9, 2021, 10:23 PM IST

అసోం సోనిపత్​​ జిల్లా తాజ్​పుర్​ ప్రాంతంలోని ఓ మార్కెట్​లో​ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 300 దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఓ షాపులో షాట్​సర్క్యూట్​ వల్ల మిగిలిన దుకాణాలకు దావానలం వ్యాపించిందని అధికారులు తెలిపారు. ఈ మార్కెట్​పై 1,200 మంది ఆధారపడి జీవిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆంక్షలు బేఖాతరు- అంత్యక్రియలకు వేలమంది హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.