ETV Bharat / bharat

మినీ అసెంబ్లీ పోరులో 'నోటా'కు తగ్గిన ఓట్లు - పుదుచ్చేరిలో నోటాకు వచ్చిన ఓట్లు

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఫలితాల్లో 'నోటా'కు లభించిన ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. చాలా తక్కువ మంది దీనిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపింది.

Few opted for NOTA option in five assembly polls
ఎన్నికల ఫలితాలు.. తగ్గిన నోటా ఓట్లు
author img

By

Published : May 3, 2021, 10:40 AM IST

నాలుగు రాష్ట్రాలు సహా.. ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో 'నోటా'ను చాలా తక్కువ మంది ఎంపిక చేసినట్లు ఈసీ ప్రకటించింది.

నోటాపై ఎన్నికల సంఘం లెక్కలిలా..

  • అసోంలో పోలైన మొత్తం ఓట్లలో 1,54,399(1.22శాతం) మంది నోటాకు జైకొట్టారు.
  • కేరళలో 91,715(0.5శాతం) మంది ఓటర్లు నోటాకు ఓటేశారు.
  • తమిళనాడులో పోలైన మొత్తం ఓట్లలో 1,84,604(0.78శాతం)మంది నోటా మీటను నొక్కారు.
  • బంగాల్‌లో 5,23,001(1.1శాతం) మంది నోటాను ఉపయోగించుకున్నారు.
  • పుదుచ్చేరిలో 9,006(1.30శాతం) మంది 'పై వారు ఎవరూ కాదని' తెలిపారు.

సుప్రీం తీర్పుతో ఈసీ 'నోటా'ను 2013 అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకొచ్చింది. అనంతరం.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టారు.

ఇవీ చదవండి: 'నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు?'

'నోటాకు మెజారిటీ వస్తే మళ్లీ ఎన్నిక!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.