ETV Bharat / bharat

రైతు ఉద్యమం: మరో ఇద్దరు అన్నదాతలు మృతి - protesting farmer suicide news

దిల్లీ సరిహద్దులో మరో ఇద్దరు రైతులు కన్నుమూశారు. ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో మరణించారు.

farmer from punjab has attempted suicide by consuming poison on the singhu border
అన్నదాతల ఆందోళనల్లో మరో ఇద్దరు రైతులు మృతి
author img

By

Published : Jan 12, 2021, 10:37 AM IST

Updated : Jan 12, 2021, 11:00 AM IST

దిల్లీ సింఘు సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనల్లో మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్​లోని లుథియానాకు చెందిన లాభ్​ సింగ్​.. విషం తాగేశాడు. దీంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు తోటి అన్నదాతలు. అప్పటికే అతని పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు లాభ్​ సింగ్​. దీంతో సింఘు సరిహద్దులో ఇప్పటివరకు 11 మంది కర్షకులు ప్రాణాలు కోల్పోయారు.

టిక్రీ సరిహద్దుల్లో మరొకరు

టిక్రీ సరిహద్దుల్లో మరో రైతు మరణించాడు. పంజాబ్ ముక్తసర్​ జిల్లాకు చెందిన జగదీశ్​(60)​ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో టిక్రీ సరిహద్దులో మరణించిన రైతుల సంఖ్య 14కు పెరిగింది.

ఇదీ చూడండి: రైతు ఆందోళన: ముగ్గురు అన్నదాతలు మృతి

Last Updated : Jan 12, 2021, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.