ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టాకు పర్యావరణ అనుమతులు - నిపుణుల కమిటీ సమావేశం

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత నిర్మాణాలు కూల్చివేసే సమయంలో ఎలాంటి వాయు కాలుష్యం జరగకుండా చూడాలని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరుకు సిఫార్సు చేసింది.

Expert panel recommends granting environment clearance to Central Vista redevelopment project
సెంట్రల్​ విస్టాకు పర్యావరణ అనుమతులు
author img

By

Published : Dec 29, 2020, 8:12 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సెంట్రల్​ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరుకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే ప్రస్తుత నిర్మాణాలను కూల్చివేసే సమయంలో ఎలాంటి వాయు కాలుష్యం లేకుండా చూడాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనుల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డెవలపర్​కు వివరించింది.

ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశ వివరాలను సోమవారం కేంద్ర పర్యావరణ శాఖ వెబ్​సైట్​లో ఉంచారు. నిపుణుల కమిటీ సిఫార్సులతో ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులకు మార్గం సుగుమం అయింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులలో భాగంగా కొత్త పార్లమెంటు భవనం, తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఇదీ చదవండి:వాహనాలపై ఆ స్టిక్కర్లు ఉంటే.. ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.