ETV Bharat / bharat

gambhir: 'ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సేవ ఆపను' - కరోనా మందులపై గంభీర్​

తాను చేసే ప్రజా సేవ మీద వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలైనా సరే అవసరం ఉన్నవారికి తోడ్పడేందుకు వెనక్కి తగ్గనని భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్​ తెలిపారు.

Gautam Gambhir
'ఎట్టి పరిస్థితితుల్లో ప్రజా సేవ ఆపను'
author img

By

Published : May 27, 2021, 6:36 AM IST

తనకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు చేసినా ప్రజా సేవను ఆపేది లేదని భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్(​Gautam Gambhir) స్పష్టం చేశారు. కొవిడ్​ మందులకు కొరత ఉండగా రాజకీయ నేతలు వాటిని ఎలా కొనగలుగుతున్నారో దర్యాప్తు చేయాలని దిల్లీ హైకోర్టు(delhi high court) సోమవారం ఔషధ నియంత్రికుడిని ఆదేశించింది.

గంభీర్​ ఆ మందుల్ని సదుద్దేశంతో పంచుతున్నా ఆ తీరు మాత్రం కీడు చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: గౌతమ్​ గంభీర్​పై​ విచారణకు హైకోర్టు ఆదేశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.