Employment News September 2023 : భారతదేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు భారీ ఎత్తున నోటిఫికేషన్లను విడుదల చేశాయి. యూపీఎస్సీ, రైల్వేస్, ఎస్ఎస్సీ, పోస్ట్ ఆఫీస్, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, టీచర్, బ్యాంకింగ్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజినీరింగ్, సైంటిస్ట్, హెచ్ఆర్, ట్రేడ్ అప్రెంటీస్, హెల్త్ అసిసెంట్, నర్సింగ్, టీచింగ్ సహా పలు ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. (Govt Job Notifications In September 2023)
ఉద్యోగాలు | దరఖాస్తుకు చివరి తేదీ | నోటిఫికేషన్ పూర్తి వివరాలు |
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు | 2023 సెప్టెంబర్ 27 | ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ |
ఈసీఐఎల్ అప్రెంటీస్ ఉద్యోగాలు | 2023 అక్టోబర్ 10 | ఈఐసీఎల్ అప్రెంటీస్ నోటిఫికేషన్ |
రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు | 2023 అక్టోబర్ 17 | సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ |
ఎన్ఎఫ్సీ అప్రెంటీస్ ఉద్యోగాలు | 2023 సెప్టెంబర్ 30 | ఎన్ఎఫ్సీ అప్రెంటీస్ నోటిఫికేషన్ |
ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ | 2023 సెప్టెంబర్ 30 | ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ |
ఆర్ఆర్సీ అప్రెంటీస్ జాబ్స్ | 2023 అక్టోబర్ 26 | ఆర్ఆర్సీ నోటిఫికేషన్ |
కోల్ ఇండియా ట్రైనీ జాబ్స్ | 2023 అక్టోబర్ 12 | కోల్ ఇండియా ట్రైనీ నోటిఫికేషన్ |
యూపీఎస్సీ ఇంజినీరింగ్ జాబ్స్ | 2023 సెప్టెంబర్ 26 | యూపీఎస్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్ |
ఎస్బీఐ పీవో జాబ్స్ | 2023 సెప్టెంబర్ 27 | ఎస్బీఐ పీవో నోటిఫికేషన్ |
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జాబ్స్ | 2023 సెప్టెంబర్ 30 | ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ |
SJVN ఇంజినీరింగ్ జాబ్స్ | 2023 అక్టోబర్ 9 | SJVN నోటిఫికేషన్ |
IFFCO అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ | 2023 అక్టోబర్ 7 | https://agt.iffco.in/ |
ఎయిమ్స్ ఫ్యాకల్టీ జాబ్స్ | 2023 సెప్టెంబర్ 26 | https://aiimspatna.edu.in/advertisement/ |
పీసీఐ న్యూదిల్లీ జాబ్స్ | 2023 అక్టోబర్ 3 | https://www.pci.nic.in/vacancies.html |
కొచ్చిన్ షిప్‌యార్డ్ | 2023 సెప్టెంబర్ 30 | https://cochinshipyard.in/ |
నిమ్స్, హైదరాబాద్ జాబ్స్ | 2023 అక్టోబర్ 7 | https://www.nims.edu.in |
ఎన్ఐఆర్టీ చెన్నై జాబ్స్ | 2023 సెప్టెంబర్ 25 | https://www.nirt.res.in |
ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ జాబ్స్ | 2023 అక్టోబర్ 10 | https://www.apsgolconda.edu.in |
ఐటీఎఫ్ఆర్, హైదరాబాద్ | 2023 అక్టోబర్ 13 | https://www.tifrh.res.in |
నోట్ : ప్రస్తుతం విడుదలైన జాబ్ నోటిఫికేషన్లలో చాలా వాటికి దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది. కనుక ఆసక్తి గల అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. చివరి నిమిషం వరకు దరఖాస్తు చేయకుండా ఉంటే.. కొన్ని సార్లు సాంకేతికపరమైన ఇబ్బందులు రావచ్చు. కనుక త్వరపడడం మంచిది. పైన తెలిపినవి మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం సంపాదించండి. ఆల్ ది బెస్ట్.
గిగ్ జాబ్స్
GIG Jobs In E Commerce Sector : ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ సంస్థల హవా నడుస్తోంది. త్వరలో పండుగ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్షల సంఖ్యలో గిగ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అనే మానవ వనరుల సంస్థ తెలిపింది. మీరు కనుక నిరుద్యోగులు అయితే.. ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇవి శాశ్వతమైన ఉద్యోగాలు కానప్పటికీ.. సమాజంలో గౌరవంగా బతకడానికి మాత్రం ఎంతో తోడ్పడతాయి.