ETV Bharat / bharat

Employment News 2023 : ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం.. ఆగస్టు 2023 - కర్ణాటక బ్యాంకులో ఉద్యోగాలు 2023

Employment News 2023 : ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కనేవారి కోసం.. దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇటీవలే భారీగా జాబ్​ నోటిఫికేషన్స్​ విడుదల చేశాయి. అయితే మరి కొద్ది రోజుల్లో ఆయా పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత పోస్టులకు కావాల్సిన అర్హతలు మీకు ఉంటే గనుక ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మరి ఏయే సంస్థల్లో భర్తీ ప్రక్రియ జరుగుతోంది? వాటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? మొదలైన పూర్తి వివరాలు మీకోసం.

Various Central Government Jobs 2023 In Telugu
Employment News 2023 Full Details Here In Telugu
author img

By

Published : Aug 22, 2023, 1:11 PM IST

Employment News 2023 : డిగ్రీ, బీటెక్​, డిప్లొమా, బీఎస్సీ​ ఇలా వివిధ కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఎదురుచూసే ఆశావాహుల కోసం అనేక ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఇటీవలే భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల ( Central Government Jobs 2023 )ను విడుదల చేశాయి. మంచి జీతభత్యాలతో పాటు పలు రకాల ప్రత్యేక ప్రయోజనాలను ఎంపికైన అభ్యర్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇందులో రైల్వే శాఖ, తపాలా శాఖతో పాటు విమానయాన సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, డీఆర్​డీఓ మొదలైన పెద్ద సంస్థలూ ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు చేపట్టిన భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తు గడువు తేదీలు మరి కొద్ది రోజుల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత పోస్టులకు మీరు అర్హత కలిగి ఉండి.. ఆసక్తి ఉంటే గనుక ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మరి వీటికి సంబంధించిన దరఖాస్తు గడువుతో పాటు తదితర వివరాలు మీకోసం.

సంస్థ దరఖాస్తు చివరి తేదీలింక్​పై క్లిక్​..
Postal GDS Notification 2023 2023 ఆగస్టు 23పూర్తి వివరాలు
SSC Stenographer Vacancy 2023 2023 ఆగస్టు 23పూర్తి వివరాలు
HAL Apprentice Jobs 2023 2023 ఆగస్టు 23పూర్తి వివరాలు
Karnataka Bank Jobs 2023 2023 ఆగస్టు 26పూర్తి వివరాలు
Nainital Bank Job Vacancy 2023 2023 ఆగస్టు 27పూర్తి వివరాలు
RRC Loco Pilot Vacancy 20232023 ఆగస్టు 28పూర్తి వివరాలు
Indian Coast Guard Jobs 20232023 ఆగస్టు 29 పూర్తి వివరాలు
Railway Jobs 2023 2023 ఆగస్టు 30పూర్తి వివరాలు
DRDO Jobs Notification 2023 2023 ఆగస్టు 31 పూర్తి వివరాలు
AAI Recruitment 2023 2023 సెప్టెంబర్​ 4 పూర్తి వివరాలు
FDDI Jobs 2023 2023 సెప్టెంబర్ 5పూర్తి వివరాలు
Western Coalfields Ltd Recruitment 20232023 సెప్టెంబర్ 16పూర్తి వివరాలు
HPCL Engineering Jobs 2023 2023 సెప్టెంబర్ 18పూర్తి వివరాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.