ETV Bharat / bharat

అమిత్​ షా, యోగిని చంపుతామని బెదిరింపు మెయిల్ - కేంద్ర హోంమంత్రి

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను చంపుతామని సీఆర్​పీఎఫ్​ కార్యాలయానికి బెదిరింపు మెయిల్​ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Email sent to CRPF threatening to kill Shah, Yogi
యోగి ఆదిత్యనాథ్​, అమిత్​ షా
author img

By

Published : Apr 6, 2021, 3:09 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను చంపుతామని ముంబయిలోని సీఆర్​పీఎఫ్​ కార్యాలయానికి ఓ మెయిల్​ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.

Email sent to CRPF threatening to kill Shah, Yogi
మెయిల్​

"ఉగ్రవాదులు, ఆత్మాహుతిదళ సభ్యులు చురుకుగా ఉన్నారు. అమిత్​ షా, యోగి ఆదిత్యనాథ్​ ప్రమాదంలో ఉన్నారు" అని ఆ మెయిల్​లో​ ఉంది.

Email sent to CRPF threatening to kill Shah, Yogi
యోగి ఆదిత్యనాథ్​, అమిత్​ షా

ప్రార్థనా స్థలాలు, భద్రతా స్థావరాల వద్ద దాడులు జరుగుతాయని ఈ మెయిల్​ ద్వారా తెలుస్తోందని అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: భారత్​, రష్యా మైత్రిపై విదేశాంగ మంత్రుల చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.