ETV Bharat / bharat

ఈడీ దాడులు- అండర్​వరల్డ్​ డాన్ 'దావూద్​'​ సోదరి ఇంట్లోనూ.. - మనీలాండరింగ్​

ED Raids in Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్​ ఇంటికీ వెళ్లారు ఈడీ అధికారులు.

ED Raids in Mumbai
ED Raids in Mumbai
author img

By

Published : Feb 15, 2022, 10:44 AM IST

ED Raids in Mumbai: అండర్​వరల్డ్​ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈడీ నడుం బిగించింది. మనీలాండరింగ్​ కేసులో భాగంగా.. సంబంధిత కార్యకలాపాలు, లావాదేవీలతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లపై మంగళవారం దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్​ నిరోధక చట్టం(పీఎంఎల్​ఏ) కింద ముంబయిలోని సుమారు 10 చోట్లకుపైగా ఈడీ విస్తృత సోదాలు జరిపింది.

ఓ రాజకీయ నాయకుడి ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం సోదరి.. హసీనా పార్కర్​ ఇంటికీ వెళ్లినట్లు తెలిపాయి.

ED Raids in Mumbai
హసీనా పార్కర్​ నివాసం

ఎన్​ఐఏ ఇటీవల దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​, నిఘా వర్గాల సమాచారం మేరకు ఈడీ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.