పండగసీజన్ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్‌మాల్స్ రద్దీగా మారాయి. ప్రజలు కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి అధిక సంఖ్యలో బయటకు వచ్చారు. దిల్లీలోని సదర్ బజార్, లజ్పథ్ నగర్ జనసంద్రాన్ని తలపిస్తోంది. కొవిడ్ ఆంక్షలను లెక్కచేయకుండా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ప్రధాన నగరాల్లో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
![covid rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13513028_1.jpg)
![covid rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13513028_3.jpg)
మాస్కు ధరించటం, భౌతికదూరం పూర్తిగా గాలికొదిలారు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇలా అధిక సంఖ్యలో ప్రజలు బయటకు రావటం ఇదే తొలిసారని మార్కెట్ వర్తకులు తెలిపారు.
![covid rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13513028_2.jpg)
ఇదీ చూడండి: కొవిడ్ ఆంక్షల అమలుపై షాకింగ్ సర్వే- థర్డ్ వేవ్ తప్పదా?