Delhi building collapse: దిల్లీలోని జేజే కాలనీలో ఓ పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. భవనం శిథిలాల కింద నుంచి వీరి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.
శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: ప్రేమించడమే పాపం... యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి..