ETV Bharat / bharat

కొవిడ్ మృతదేహాన్ని గంగానదిలోకి విసిరిన వ్యక్తులు - కొవిడ్ మృతదేహాన్ని గంగానదిలో పడేసిన వైనం

ఓ కొవిడ్ మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్లి.. గంగానదిలో పడేసిన ఘటన బిహార్​లోని కతిహార్​​ సమీపంలో జరిగింది. ఈ వీడియో వైరల్​గా మారింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

covid deadbody of a infected person
గంగానదిలో కొవిడ్ మృతదేహాలు
author img

By

Published : May 10, 2021, 8:37 PM IST

గంగానదిలో కొవిడ్ మృతదేహం

బిహార్​ ముఫాసిల్​ స్టేషన్​ పరిధిలోని కతిహార్​లో అమానవీయ ఘటన జరిగింది. పీపీఈ కిట్ ధరించిన కొందరు వ్యక్తులు.. ఓ కొవిడ్​ మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొచ్చి గంగానదిలో పడేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వీడియో గురించి తనకు తెలియదని స్థానిక సివిల్ సర్జియన్ డాక్టర్​. డీఎన్ పాండే తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి : గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.