ETV Bharat / bharat

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-06-2022) - horoscope today

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

daily-horoscope
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-06-2022)
author img

By

Published : Jun 9, 2022, 5:02 AM IST

ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారి మాటల్లో..

.

అనుకూల పరిస్థితులున్నాయి. కీలక ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వస్తువులను కొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

.

శ్రమతో కూడిన విజయాలున్నాయి. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. దుర్గ దేవి స్తోత్ర పారాయణ చేయడం మంచిది.

.

చేపట్టే పనిలో అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. బంధువుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది.

.

శుభకాలం. దైవబలం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. గణపతి నామాన్ని స్మరించడం వల్ల మంచి జరుగుతుంది.

.

ముఖ్యవిషయాల్లో ఆచితూచి అడుగు వేయండి మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు వద్దు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ నామాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.

.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మీరు ఊహించినదానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది. శత్రువులమీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. శ్రీ విష్ణు సహస్రనామావళి పఠించడం మంచిది.

.

ముఖ్య వ్యవహారాలలో అనూహ్యమైన లాబాలు పొందుతారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. సాయి బాబా సందర్శనం శుభప్రదం.

.

శుభకాలం. కీలక నిర్ణయాలు గొప్ప లాభాన్నిస్తాయి. తలపెట్టిన కార్యాల్లో విజయం ఉంది . లాభదాయకమైన ఫలాలున్నాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. సూర్య స్తుతి శక్తినిస్తుంది.

.

అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. గోవింద నామాలు చదవటం మంచిది.

.

చేపట్టే పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రమ పెరుగుతుంది. మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధిని సాధిస్తారు. శివ నామస్మరణ మేలు చేస్తుంది.

.

మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఈశ్వర ధ్యాన శ్లోకం చదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.