- దేశం గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది: పి.చిదంబరం
- ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిని దాటిపోయింది: పి.చిదంబరం
- నిరుద్యోగం పెరిగిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి
- దేశం తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోందని అన్ని సూచీలు హెచ్చరిస్తున్నాయి
- దేశాన్ని మోదీ ప్రభుత్వం దశాబ్దాల పాటు వెనక్కి తీసుకెళ్తోంది
- సరిహద్దులు అతిక్రమిస్తూ చైనా మనకు సవాళ్లు విసురుతోంది
- దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీడబ్ల్యూసీలో చర్చించాం: పి.చిదంబరం
- భారతదేశం అంతర్గతంగా, బహిర్గతంగా అభద్రతను ఎదుర్కొంటోంది
- సమాఖ్య స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోంది
- కర్ణాటకలో దేశంలో ఎన్నడూ లేనంతగా బియ్యం కొరత ఏర్పడింది
- విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయిన హిమాచల్‌ప్రదేశ్‌కు నిధులు ఇవ్వలేదు
- మే 5 నుంచి మణిపుర్ మండిపోతోంది: పి.చిదంబరం
- ఐదు నెలలు గడిచినా... మణిపుర్‌లో పరిస్థితులను అదుపులోకి తేలేదు
- మణిపుర్‌కు 2 గంటలు వెళ్లివచ్చేందుకు ప్రధాని మోదీకి సమయం లేదు
- పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు మాత్రమే మోదీ 2 నిమిషాలు మణిపుర్ గురించి మాట్లాడారు
- కశ్మీర్‌లో ఇప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొనలేదు: పి.చిదంబరం
- చైనా మనభూభాగంలోకి చొరబడిలేదని మోదీ చెప్తున్నారు
- మోదీ వ్యాఖ్యలతో చైనా సైనికులు మరింత రెచ్చిపోతున్నారు
LIVE UPDATES : దేశం గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది: పి.చిదంబరం - హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్
Published : Sep 16, 2023, 12:06 PM IST
|Updated : Sep 16, 2023, 6:20 PM IST
18:19 September 16
18:11 September 16
- దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీడబ్ల్యూసీలో చర్చించాం: పి.చిదంబరం
17:09 September 16
- భారత కూటమి సమావేశాలు విజయవంతం కావడంతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు దిగుతోంది: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
15:08 September 16
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు
హోటల్ తాజ్‌కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం
సమావేశానికి హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ
హోటల్ తాజ్‌కృష్ణలో రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశం
తాజ్‌కృష్ణ ప్రాంగణంలో భారత్ జోడో యాత్ర చిత్రాల ప్రదర్శన
15:03 September 16
- మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల
- హోటల్ తాజ్‌కృష్ణలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల
- తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ కండువా కప్పిన ఏఐసీసీ అధ్యక్షుడు
13:01 September 16
శంషాబాద్ విమానాశ్రయంలో సోనియా, రాహుల్‌గాంధీ ఘనస్వాగతం
- శంషాబాద్ విమానాశ్రయంలో సోనియా, రాహుల్‌గాంధీ ఘనస్వాగతం
- సీడబ్ల్యూసీ సమావేశాల కోసం వచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే
- కాంగ్రెస్ అగ్రనేతలకు స్వాగతం పలికిన కేసీ వేణుగోపాల్, ఠాక్రే, రేవంత్‌రెడ్డి
- కాంగ్రెస్ అగ్రనేతలకు స్వాగతం పలికిన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్, పొంగులేటి
- హైదరాబాద్ చేరుకున్న రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్
- హైదరాబాద్ చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య
- తాజ్‌కృష్ణకు చేరుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్
12:44 September 16
- ఇవాళ, రేపు హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు
- హోటల్ తాజ్‌కృష్ణలో రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశం
- తాజ్‌కృష్ణ ప్రాంగణంలో భారత్ జోడో యాత్ర చిత్రాల ప్రదర్శన
- సీడబ్ల్యూసీ సమావేశానికి వస్తున్న నేతలకు తెలంగాణ కళారూపాలతో స్వాగతం
- హైదరాబాద్‌లో కళాకారులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే సీతక్క
- కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్న ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక
- హైదరాబాద్‌కు చేరుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బగేల్
- రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఖర్గే, రాహుల్, సోనియాగాంధీ
- ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న చిదంబరం, వీరప్పమెుయిలీ
- ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న అశోక్ చౌహాన్, అభిషేక్ మన్ సింఘ్వీ
12:30 September 16

- తాజ్‌కృష్ణా హోటల్ ప్రాంగణంలో భారత్ జోడో యాత్ర చిత్రాల ప్రదర్శన

12:17 September 16
చంద్రబాబు అరెస్టును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు: పవన్ ఖేరా
- సీడబ్ల్యూసీ సమావేశాల నిర్ణయాలను సాయంత్రం వివరిస్తాం: పవన్ ఖేరా
- దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది: పవన్ ఖేరా
- రిషి సునాక్‌తో ప్రధానికి పోలిక ఎందుకు?: పవన్ ఖేరా
- సీఎం కేసీఆర్ కుమార్తెను ఈడీ విచారణకు పిలిచింది: పవన్ ఖేరా
- తెలంగాణలో అన్నీ పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయి: పవన్ ఖేరా
- ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదాం: పవన్ ఖేరా
- కేంద్రంతో ఎలా పోరాడుతున్నామో కవితకు తెలియదా?: పవన్ ఖేరా
- అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరు?: పవన్ ఖేరా
- చంద్రబాబు అరెస్టును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు: పవన్ ఖేరా
12:11 September 16
- సైనికుల పేరుతో చెప్పి ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారు
- సైన్యం ఆత్మస్థైర్యాన్ని కేంద్రం కించపరిచేలా మాట్లాడుతుంది
- పదేళ్ల మోదీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు
- మోదీ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి
12:06 September 16
LIVE UPDATES : శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు
- శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు
- శంషాబాద్ విమానాశ్రయంలో ప్రముఖుల రాకతో భారీ పోలీసు భద్రత
- పదవులు త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నాం
- తెలంగాణ విషయంలో సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
- తెలంగాణ కోసం ఉద్యమించిన వారు కాంగ్రెస్‌లోకి రావాలి
11:47 September 16
LIVE UPDATES : హైదరాబాద్ చేరుకున్న ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక.. నేతల ఘనస్వాగతం
- కాసేపట్లో హైదరాబాద్‌కు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక
- సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌కు వస్తున్న నేతలు
- ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకకు స్వాగతం పలకనున్న కాంగ్రెస్ నేతలు
- నేతలకు స్వాగతం పలకనున్న కేసీ వేణుగోపాల్, ఠాక్రే, రేవంత్‌రెడ్డి, పొంగులేటి
- శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్
- రేపటి విజయభేరి సభ కేవలం 6 గ్యారంటీల ప్రకటన కోసమే: కాంగ్రెస్
- ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న జిట్టా బాలకృష్ణారెడ్డి
- ఇవాళ సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో తుమ్మల చేరే అవకాశం
- ఇవాళ సోనియా, రాహుల్, ప్రియాంకను కలవనున్న తుమ్మల
- ఇవాళ సాయంత్రం సోనియాతో షర్మిల భేటీ అయ్యే అవకాశం
- హైదరాబాద్‌లో ఇవాళ, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు

- ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు
- మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్‌గాంధీ
- రెండ్రోజుల పాటు నగరంలోనే ఖర్గే, రాహుల్, సోనియాగాంధీ
- రేపు తుక్కుగూడ సభలో పాల్గొననున్న రాహుల్‌గాంధీ, సోనియా