ETV Bharat / bharat

భారత్​లో కరోనా.. అంకెల్లో ఇలా...

దేశవ్యాప్తంగా కొత్తగా 2.40 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 3,741 మంది మరణించారు. శనివారం 21,23,782 నమూనాలను పరీక్షించారు. వీటితో పాటు వ్యాక్సినేషన్​కు సంబంధించిన అంశాలనూ ఓసారి అంకెల్లో ఓసారి గమనిస్తే..

COVID CASES IN NUMBERS
భారత్​లో కరోనా.. అంకెల్లో ఇలా..
author img

By

Published : May 23, 2021, 2:29 PM IST

భారత్​లో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అయితే మరణాలు మాత్రం ఆందోళనకర స్థాయిలోనే నమోదవుతున్నాయి. అటు టీకా పంపిణీ సజావుగా సాగుతోంది. ఇలా భారత్​లో కరోనాకు సంబంధించిన ప్రతి అంశం అంకెల్లో పరిశీలిస్తే...

శనివారం కేసుల లెక్కలు

  • కేసులు: 2.4 లక్షలు
  • మరణాలు: 3,741
  • కోలుకున్నవారు: 3,55,102

ఇప్పటివరకు మొత్తం..

  • కేసులు: 2,65,30,132
  • మరణాలు: 2,99,266
  • రికవరీలు: 2,34,25,467

ఇదీ చదవండి: భారత్​లో 2% కాదు.. 24% మందికి కరోనా!

పరీక్షలు

  • శనివారం: 21,23,782(ఒకరోజులో అత్యధికం)
  • శుక్రవారం: 20,66,285
  • మొత్తం: 32,86,07,937

టీకా భారతం

  • శనివారం టీకా తీసుకున్నవారు: 16,04,542
  • మొత్తం పంపిణీ అయిన డోసులు: 19,50,04,184
  • తొలి డోసు తీసుకున్న వైద్య సిబ్బంది: 97,52,900
  • రెండు డోసులు తీసుకున్న వైద్య సిబ్బంది: 67,00,614
  • తొలి డోసు తీసుకున్న ఫ్రంట్​లైన్ వర్కర్లు: 1,49,52,345
  • రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్​లైన్ వర్కర్లు: 83,26,534

ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 2.40 లక్షల కేసులు- 3,741 మరణాలు

వయసు విభాగాల్లో..

18-44 మధ్య వయస్కులు

  • తొలి డోసు: 99,93,908
  • రెండో డోసు: ---

45-60 ఏళ్ల వారు

  • తొలి డోసు: 6,06,90,560 మంది
  • రెండో డోసు: 97,87,289 మంది

60 ఏళ్లు పైబడిన వారు

  • తొలి డోసు: 5,65,55,558
  • రెండో డోసు: 1,82,44,476

టీకా పంపిణీ లెక్కలు

  • రాష్ట్రాలకు కేంద్రం అందించిన డోసులు: 21,80,51,890
  • వినియోగించినవి(వృథాతో కలిపి): 19,90,31,577
  • రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నవి: 1,90,20,313
  • త్వరలో(3రోజుల్లోగా) రాష్ట్రాలకు అందే టీకాలు: 40,650

ఇదీ చదవండి: ఒకే వ్యక్తికి వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.