ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 5,921 కేసులు.. భారీగా పెరిగిన మరణాలు - ప్రపంచంలో కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కొత్తగా 5,921 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,45,284‬‬కు చేరింది. మరోవైపు వ్యాక్సినేషన్​లో భాగంగా శుక్రవారం 24,62,562 డోసులు పంపిణీ చేశారు.

corona cases
కరోనా
author img

By

Published : Mar 5, 2022, 9:31 AM IST

Updated : Mar 5, 2022, 10:34 AM IST

Corona cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 5,921 కొవిడ్​ కేసులు బయటపడగా.. 11,651 మంది కోలుకున్నారు. 289 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 63,878గా ఉంది.

  • మొత్తం కేసులు: 4,29,45,284‬‬
  • మొత్తం మరణాలు: 5,14,878
  • యాక్టివ్​ కేసులు: 63,878
  • కోలుకున్నవారు: 4,23,78,721

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 24,62,562 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,55,66,940కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా 16,44,540 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,37,05,554కు చేరింది. కొత్తగా మరో 7,912 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 60,09,215కు చేరుకుంది. మరోవైపు కొత్తగా 17,31,540 మంది కోలుకున్నారు.

  • జర్మనీలో మహమ్మారి తీవ్రంగా ఉంది. కొత్తగా 2,03,972 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 252 మంది కరోనాకు బలయ్యారు.
  • అమెరికాలో కొత్తగా 45,698 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 1,454 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 89,174 కరోనా కేసులు నమోదయ్యాయి. 776 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 68,101 మందికి వైరస్​ సోకగా.. 697 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి : ఉక్రెయిన్‌లో నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్​ విద్యార్థులకు కేంద్రం ఊరట

Last Updated : Mar 5, 2022, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.