ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు - భారత్​లో వ్యాక్సినేషన్​

Covid Cases in India: దేశంలో కొత్తగా 5476 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. వ్యాక్సినేషన్​లో భాగంగా శనివారం 26,19,778 డోసులు పంపిణీ చేశారు.

covid cases in india
కరోనా కేసులు
author img

By

Published : Mar 6, 2022, 9:33 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 5,476 కొవిడ్​ కేసులు బయటపడగా.. 9,754 మంది కోలుకున్నారు. 158 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 59,442గా ఉంది.

  • మొత్తం కేసులు: 4,29,62,953
  • మొత్తం మరణాలు: 5,15,036
  • యాక్టివ్​ కేసులు: 59,442
  • కోలుకున్నవారు: 4,23,88,475

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 26,19,778 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,83,79,249కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా 13,70,880 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,51,23,303కు చేరింది. కొత్తగా మరో 5,639 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 60,15,050కు చేరుకుంది. మరోవైపు కొత్తగా 13,76,645 మంది కోలుకున్నారు.

  • జర్మనీలో కొత్తగా 1,44,427 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 153 మంది కరోనాకు బలయ్యారు.
  • అమెరికాలో కొత్తగా 16,213 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 328 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 86,769 కరోనా కేసులు నమోదయ్యాయి. 750 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 58,737 మందికి వైరస్​ సోకగా.. 645 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి : జూన్‌లో కరోనా నాలుగో దశ- నిపుణులు ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.