ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్​ కేసులు, మరణాలు - ఈరోజు కొవిడ్ మరణాలు

Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,323 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది.

Covid Cases In India
Covid Cases In India
author img

By

Published : May 21, 2022, 9:41 AM IST

INDIA COVID CASES: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం 2,323 కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 2,346 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు:4,31,03,325
  • మొత్తం మరణాలు: 524348
  • యాక్టివ్​ కేసులు: 14,996
  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,94,801

Vaccination India: దేశవ్యాప్తంగా శుక్రవారం 15,32,383 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,92,12,96,720కు చేరింది. ఒక్కరోజే 4,99,382 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 7,59,996మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1,360మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,63,80,831కు చేరింది. మరణాల సంఖ్య 62,98,703కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,61,04,894గా ఉంది.

  • అమెరికాలో కొత్తగా 98,665 కేసులు నమోదయ్యాయి. 244 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 49,921 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 40,651 కేసులు వెలుగుచూశాయి. 145 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 26,561 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో తాజాగా 24,332 కేసులు నమోదయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.