ETV Bharat / bharat

దేశంలో 2వేల దిగువకు కరోనా కొత్త కేసులు.. తగ్గిన మరణాలు

Covid Cases In India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,675 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది.

Covid Cases In India
Covid Cases In India
author img

By

Published : May 24, 2022, 9:42 AM IST

INDIA COVID CASES: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,675 కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 1635 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.41గా నమోదైంది.

  • మొత్తం కరోనా కేసులు:43,109,248
  • మొత్తం మరణాలు: 5,24,490
  • యాక్టివ్​ కేసులు: 14,841
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,00,737

Vaccination India: దేశవ్యాప్తంగా సోమవారం 13,76,878 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,92,52,70,955కు చేరింది. ఒక్కరోజే 4,07,626 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 4,53,776 మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 974 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,80,54,495 కు చేరింది. మరణాల సంఖ్య 63,01,638 కు చేరింది. ఒక్కరోజే 7,55,841 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,82,82,861గా ఉంది.

  • అమెరికాలో కొత్తగా 53,287 కేసులు నమోదయ్యాయి. 106 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 34,036 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​లో తాజాగా 31,262 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 18,011 కేసులు వెలుగుచూశాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 12,775 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొరియాపై కొవిడ్ పంజా: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా మరో 1,34,520మంది కరోనా బారినపడగా.. సోమవారం నాటికి 68 మరణించగా.. కొత్తగా మరణాలు నమోదు కాలేదు. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 29,48,900 మందికి కరొనా సోకగా..25,48,590మంది కోలుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: దేశంలో మరో 2వేల కరోనా కేసులు- భారత్​పై​ సౌదీ ప్రయాణ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.